VIDEO: వాహనం ఢీకొని మహిళకు గాయాలు
విశాఖ 3వ పట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్టీసీ కాంప్లెక్స్ భారత్ పెట్రోల్ బంక్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ద్విచక్ర వాహనం ఢీకొనడంతో మహిళకు గాయాలు అయ్యాయి. ఘటన అనంతరం అక్కడే విధుల్లో ఉన్న ట్రాఫిక్ ఉమెన్స్ పీసీ సరస్వతి వెంటనే స్పందించి 108కు సమాచారం ఇచ్చి, గాయపడిన మహిళను కేజీహెచ్‌కు తరలించారు.