రెండో రోజు ఐబొమ్మ రవి విచారణ

రెండో రోజు ఐబొమ్మ రవి విచారణ

TG: ఐబొమ్మ కేసులో ఇవాళ రవిని రెండో రోజు కస్టడీ విచారణ చేయనున్నారు. పోలీసులు రవిని ఐదు రోజుల కస్టడీకి కోరగా.. న్యాయస్థానం మూడు రోజులకు అనుమతించింది. దీంతో నిన్న విచారణ ప్రారంభమైంది. ఈ విచారణ ద్వారా ఐబొమ్మ వెబ్‌సైట్ కార్యకలాపాల్లోని పూర్తి నెట్‌వర్క్‌ను ఛేదించాలని పోలీసులు భావిస్తున్నారు. కాగా, ఇప్పటికే రవిని ఐదు రోజులు విచారించిన విషయం తెలిసిందే.