సైబర్ సెక్యూరిటీ నూతన ACP నియామకం

సైబర్ సెక్యూరిటీ నూతన ACP నియామకం

WGL: రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో వరంగల్ విభాగం ఏసీపీగా గిరికుమార్ శనివారం బాధ్యతలు చేపట్టారు. గతంలో వరంగల్ డివిజన్ ఏసీపీ సమర్ధవంతంగా పనిచేసారు. ఈ సందర్బంగా సైబర్ క్రైమ్ అధికారులు సిబ్బంది నూతన సైబర్ క్రైమ్ ఏసీపీ గిరికుమార్ మర్యాదపూర్వకంగా కలుసుకుని పుష్పాగుచ్చాలను అందజేసి అభినందనలు తెలియజేసారు.