'చలివేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి'

'చలివేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి'

MNCL: జన్నారం మండలంలోని పోన్కల్ గ్రామ సర్పంచ్ జక్కు సుష్మ భూమేష్ ఆధ్వర్యంలో, జన్నారంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని గురువారం MLA బొజ్జు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లుడుతూ.. చలివేంద్రాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వేసవిలో చలివేంద్రాలు ప్రజల దాహార్తిని తీరుస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ జక్కు భూమేష్, కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.