బుమ్రా ఎంట్రీ కోసం బౌల్ట్‌కి కష్టాలు

బుమ్రా ఎంట్రీ కోసం బౌల్ట్‌కి కష్టాలు

IPL 2026 ముందు 'ఘర్ కీ యాద్ నహీ ఆయీ తుఝే, జస్సీ' అంటూ ట్రెంట్ బౌల్ట్ చేసిన రీల్ వైరలయిన సంగతి తెలిసిందే. జట్టులో బుమ్రా చేరాడని చెప్పేందుకు చేసిన ఈ రీల్ కోసం బౌల్ట్ ఎంత కష్టపడ్డాడో తెలిపే మరో వీడియోను తాజాగా MI షేర్ చేసింది. హిందీలో డైలాగ్ చెప్పడానికి బౌల్ట్ పడిన కష్టం చూసి.. 'జస్సీ ఇంటికి వచ్చేశాడు.. కానీ, డైలాగ్ పూర్తి కాలేదు' అంటూ సరదాగా ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.