VIDEO: పరీక్షా కేంద్రాల్లో సందడి
PPM: సాలూరు పట్టణంలో పదో తరగతి పరీక్షా కేంద్రాలు వద్ద సందడి వాతావరణం నెలకొంది. బుధవారం ఫిజిక్స్ పరీక్షా జరుగుండగా, విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు హడావుడిగా చేరుకున్నారు. పరీక్షా కేంద్రాలు వద్ద 144 సెక్షన్ అములవుతుండగా, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతి కేంద్రం వద్ద పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.