Video: ఓ బేకరీలో బూజు పట్టిన ఎగ్ పఫ్.

Video: ఓ బేకరీలో బూజు పట్టిన ఎగ్ పఫ్.

ప్రకాశం: బేస్తవారిపేట పట్టణంలోని ఓ బేకరీలో రాజ్ కుమార్ అనే వ్యక్తి ఎగఫ్ కొని తినే ప్రయత్నం చేశాడు. ఒక్కసారిగా దుర్గంధం వెదజల్లుతుండటంతో ఎగఫ్ను ఓపెన్ చేసి షాక్ అయ్యాడు. ఎగ్ పఫ్ బూజు పట్టి ఉండటాన్ని గమనించిన బేకరీ యజమానిని నిలదీశాడు. అతను స్పందించకపోవడంతో ఫుడ్ ఇన్స్పెక్టర్ దృష్టికి తీసుకువెళ్తానని రాజ్ కుమార్ పేర్కొన్నాడు.