రాములోరికి సార్వభౌమ వాహన సేవ

రాములోరికి సార్వభౌమ వాహన సేవ

TG: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామికి సార్వభౌమ వాహనంపై తిరువీధి సేవ నిర్వహించారు. ఉదయం నిత్య విధి అనంతరం సూర్యభగవానుని ద్వారా సూర్యకాంతమను పరికరంచే అగ్ని సమీకరణ కార్యక్రమం జరిపారు. యాగశాలలో మండల లేఖనము కార్యక్రమం నిర్వహించి, సాయంత్రం స్థానిక జీయర్ మఠము వద్ద గరుడధ్వజ పటావిష్కరణోత్సవం ఘనంగా నిర్వహించారు.