VIDEO: ప్లాటెడ్ ఫ్యాక్టరీ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి

SKLM: శ్రీకాకుళం రూరల్ మండలం పాత్రుని వలస వద్ద నిర్మిస్తున్న ప్లాటెడ్ ఫ్యాక్టరీ నిర్మాణానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు శంకుస్థాపన చేశారు. శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. ఆరు కోట్ల రూపాయలతో 60 సెంట్లు విస్తీర్ణంలో దీని నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నామని ఆయన పేర్కొన్నారు.