కంసాన్ పల్లి ఘటనలో కీలక మలుపు

కంసాన్ పల్లి ఘటనలో కీలక మలుపు

RR: ఫరూఖ్ నగర్ మండలం కంసాన్ పల్లి గ్రామానికి చెందిన శేఖర్ మృతిపై తండ్రి వెంకటయ్య పోలీసులకు లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. శేఖర్ మృతికి కంది యాదయ్య గౌడ్, అతని అనుచరులు కారణమని పేర్కొన్నారు. నామినేషన్ ఉపసంహరించుకోవాలని ఒత్తిడి చేస్తూ బెదిరింపులకు దిగడంతో ఈ ఘటనకు పాల్పడ్డాడని ఆరోపించారు. మృతికి వారే కారణమని అవమానిస్తూ MBNR రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు.