'అమరావతి చట్టబద్ధత బిల్లుకు పార్లమెంట్ ఆమోదంపై హర్షం'
CTR: అమరావతి చట్టబద్ధత బిల్లుకు పార్లమెంట్ ఆమోదం లభించడం చారిత్రాత్మకమని టీడీపీ ప్రతినిధి వెంకిటీల సురేంద్ర కుమార్ తెలిపారు. రైతుల త్యాగాలకు న్యాయం జరిగిందని పేర్కొన్నారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో అమరావతి అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన హర్షం వ్యక్తం చేశారు.