పిఠాపురం పట్టణంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

పిఠాపురం పట్టణంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

కాకినాడ: పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే వర్మ ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) కింద సుమారు రూ. 2 లక్షల విలువైన చెక్కులను లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి అందజేశారు. ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేదల ఆరోగ్య అవసరాలకు అండగా నిలుస్తున్నారని తెలిపారు.