VIDEO: శిథిలావస్థలో పెద్దాసుపత్రి
అన్నమయ్య: తంబళ్లపల్లె PHC పేరుకే పెద్దాసుపత్రి. ఇక్కడ అన్ని సమస్యలే. రూ.4.65 కోట్లతో నిర్మించిన ఆసుపత్రి భవనం ఏడాదిన్నర క్రితమే పూర్తయైన నేటికీ రోగులకు అందుబాటులోకి రాలేదు. 30 పడకల పెద్దాసుపత్రిలో ఏడుగురికి నలుగురే వైద్యులు ఉన్నారు. పోస్టుమార్టం గది పిచ్చి మొక్కలతో నిండి శిథిలావస్థకు చేరుతుంది. రోగ మొచ్చినా మదనపల్లికి వెళ్లాల్సిందేనని ప్రజలు మండిపడుతున్నారు.