తాగునీటి పైప్లైన్‌కు లీకేజీ.. మరమ్మతులు చేయాలని విజ్ఞప్తి

తాగునీటి పైప్లైన్‌కు లీకేజీ.. మరమ్మతులు చేయాలని విజ్ఞప్తి

ATP: గుత్తి మండలం ఇసురాళ్లపల్లి గ్రామంలో తాగునీటిని సరఫరా చేసే పైపులైను కొన్ని రోజులుగా లీకేజ్ అవుతుంది. దీంతో తాగునీరు అంత వృథా అవుతోంది. గ్రామస్తులు మాట్లాడుతూ.. రానున్న వేసవికాలంలో నీటి సమస్య లేకుండా చూడాలన్నారు. అధికారులు స్పందించి పైపులైనుకు మరమ్మతులు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.