ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు

SRCL: కొనరావుపేట మండల కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు మిర్యాల బాలాజీ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ నిర్వహించారు. నాయకులు తెలంగాణ విమోచన దినోత్సవం, విశ్వకర్మ జయంతి, ప్రధాని మోదీ జన్మదిన వేడుకలను ఘనంగా జరిపారు. వేములవాడలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి, బీజేపీ నాయకులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమాల్లో పలువురు నాయకులు పాల్గొన్నారు.