30 నుంచి పాఠశాల స్పెషల్ డ్రైవ్: డీఈవో

30 నుంచి పాఠశాల స్పెషల్ డ్రైవ్: డీఈవో

SGR: జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో ఈనెల 30 నుంచి డిసెంబర్ 5 వరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు మంగళవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. పాఠశాలలో ఉన్న ఫర్నిచర్ స్క్రాప్, ఎలక్ట్రానిక్ డివైస్లను వెంటనే తీసివేయాలని పేర్కొన్నారు. పాఠశాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.