ఐబొమ్మ రవిని రెండో రోజు విచారించిన పోలీసులు
TG: ఐబొమ్మ రవిపై పోలీసులు 5 కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం పైరసీ సెల్ ఇచ్చిన ఫిర్యాదుతో.. అతడిని పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు. కాగా, ఇవాళ రెండో రోజు విచారించిన పోలీసులు.. పైరసీ వ్యవహారంలో అతడికి ఎవరు సహకరించారు..? అతడి వెనక ఎవరెవరు ఉన్నారు..? లేదా ఒక్కడే ఈ వ్యవహారం నడిపాడా..? అని ప్రశ్నించినట్లు తెలుస్తోంది.