'మంత్రి గుమ్మడి సంధ్యారాణి అభివృద్ధికి అడ్డంగా నిలిచారు'

PPM: గిరిజన శాఖ మంత్రి సంధ్యారాణి అభివృద్ధి నిరోధకులు అని మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర అన్నారు. ఇవాళ రాజన్నదొర సాలూరులో మీడియాతో మాట్లాడుతూ.. 100 కోట్లు నిధులు తెచ్చినప్పుడు నియోజకవర్గానికి ఖర్చు పెట్టవచ్చున్నారు. నేను అభివృద్ధికి 100 కోట్లు నిధులు తెచ్చినప్పుడు ఆమె అడ్డుకున్నారని తెలిపారు. ప్రజల అభివృద్ధికి పాటుపడినవారే నిజమైన నాయకులని తెలిపారు.