మాజీ సీఎం జగన్‌ను కలిసిన రఘురాం

మాజీ సీఎం జగన్‌ను కలిసిన రఘురాం

W.G: రైతాంగ సమస్యలపై పనిచేయాలని వైసీపీ అధినేత జగన్ సూచించారని పార్టీ రైతు విభాగం (ఆక్వా కల్చర్) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్డీ రఘురాం నాయుడు తెలిపారు. ఈ సందర్భంగా తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశానన్నారు. అనంతరం ఆయనతో చర్చించిన విషయాలను రఘురాం మీడియాకు తెలిపారు. రైతాంగానికి న్యాయం జరిగేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలన్నారు.