ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

NZB: ధర్పల్లిలో PACS ఆధ్వర్యంలో నిర్వహించే ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రూరల్ ఎమ్మెల్యే ఆర్.భూపతిరెడ్డి గురువారం సాయంత్రం ప్రారంభించారు. రైతులు దళారీల చేతిలో మోసపోకుండా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిందన్నారు. ఏ గ్రేడ్ ధాన్యానికి రూ.2,389, బీ గ్రేడ్ ధాన్యానికి రూ.2,369 మద్దతు ధర అందిస్తున్నట్లు చెప్పారు.