12న బయోగ్యాస్ కర్మాగారానిక శంకుస్థాపన
SDPT: నంగునూరు మండలం నర్మెటలో బయోగ్యాస్ కర్మాగారాన్ని నిర్మించనున్నారు. ఈ మేరకు ఈ కర్మాగారాన్ని మంత్రి శ్రీధర్ బాబు ఈ నెల 12న శంకుస్థాపన చేయనున్నారు. నర్మెట పారిశ్రామిక ప్రాంతంలో ఇరవై ఎకరాలను కేటాయించి, రూ.250 కోట్లతో ప్రైవేట్ భాగస్వామ్యంతో ఈ పరిశ్రమను నిర్మిస్తున్నారు.