గురుకులంలో మిగిలిన సీట్ల భర్తీకి ఆహ్వానం

గురుకులంలో మిగిలిన సీట్ల భర్తీకి ఆహ్వానం

SKLM: డా. బీ.ఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో ఎస్సీ కేటగిరీలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి నేరుగా ప్రవేశాలు కల్పించినట్లు ప్రిన్సిపల్ పి.పద్మావతి శుక్రవారం తెలిపారు. ఐదవ తరగతిలో 34, ఆరవ తరగతిలో 13, ఏడవ తరగతిలో 18, పదవ తరగతిలో 4, ఇంటర్ మొదటి సంవత్సరం బైపీసీలో 1, ఎంపీసీలో 12 ఖాళీగా ఉన్నాయని తెలిపారు. వివరాలకు 83745 23273, 95737 05525 నంబర్లను సంప్రదించాలని తెలిపారు.