BREAKING: బస్సు ఢీ.. 8 మంది మృతి
తమిళనాడు చెన్నైలోని సేలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రహదారిపై వెళ్తున్న వాహనాలపైకి అదుపుతప్పి ప్రభుత్వ బస్సు దూసుకెళ్లింది. ఈ ఘటనలో 8 మంది అక్కడికక్కడే మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.