ప్రభుత్వ జూనియర్ కళాశాలలోకి భారీగా వర్షపు నీరు

NGKL: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలోకి వర్షపు నీరు భారీగా వచ్చి చేరింది. గత వారం రోజులు కురుస్తున్న భారీ వర్షాలకు ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణ మొత్తం వర్షపు నీటితో నిండిపోయింది. శిధిలావస్థకు చేరిన కళాశాల భవనం ప్రమాదకారంగా ఉందని. కళాశాల ఆవరణలో ఉన్న పెద్ద వృక్షం నేల కులిందని. దీనిపై వెంటనే అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.