OTTలో 'కానిస్టేబుల్ కనకం' రికార్డు

OTTలో 'కానిస్టేబుల్ కనకం' రికార్డు

నటి వర్ష బొల్లమ్మ నటించిన వెబ్ సిరీస్ 'కానిస్టేబుల్ కనకం'. ప్రస్తుతం ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. OTTలో ఈ సిరీస్ అదరగొడుతోంది. దీనికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సిరీస్ 100 మిలియన్లకు పైగా స్ట్రీమింగ్ మినిట్స్‌తో దూసుకుపోతుంది. ఇక ఓ గ్రామంలో అమ్మాయిల మిస్సింగ్ కేసును కానిస్టేబుల్ వర్ష ఎలా సాల్వ్ చేశారనే కథతో ఈ సిరీస్ తెరకెక్కింది.