అద్దంకిలో అనధికార కట్టడాల తొలగింపు
BPT: అద్దంకిలోని NSP కాలవ కట్టపై అనధికార కట్టడాలను మున్సిపల్ అధికారులు శనివారం తొలగించారు. రేణింగవరం రోడ్డు నుంచి సూర్య రెస్టారెంట్ వరకు NSP కలవ కట్టపై 1.5km పొడవున మినీ బైపాస్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కాలువ కట్టపై అనధికారికంగా నిర్మించిన కట్టడాల తొలగింపు చర్యలు చేపట్టారు.