VIDEO: నాగుపాము, ముంగిస కొట్లాట.. సోషల్ మీడియాలో వైరల్!

VIDEO: నాగుపాము, ముంగిస కొట్లాట.. సోషల్ మీడియాలో వైరల్!

NRML: నడిరోడ్డుపై వెళ్తున్న ఒక నాగుపామును ముంగిస దాడి చేసేందుకు ప్రయత్నించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన తానూర్ మండలంలోని సింగన్ గావ్ గ్రామ రహదారిపై చోటుచేసుకుంది. అటువైపుగా వెళ్తున్న వాహనదారులు తమ మొబైల్‌లో రికార్డ్ చేశారు. రోడ్డుపై పాము, ముంగిసను చూసిన వాహనదారులు వెంటనే వాహనాలను ఆపేశారు. ఇంతలో ఆ ముంగీస పాముపై దాడి చేసింది.