చదువు 6వ తరగతి.. ఆస్తి రూ.5,863 కోట్లు

చదువు 6వ తరగతి.. ఆస్తి రూ.5,863 కోట్లు

తమిళనాడు లాల్‌గుడి అసెంబ్లీ నుంచి అన్నాడీఎంకే తరఫున పోటీ చేస్తున్న లీమా రోజ్ ఆస్తుల విలువ రూ.5,863 కోట్లు ఉన్నాయని నామినేషన్ అఫిడవిట్‌లో తెలిపారు. ఆమె పేరిట రూ.1,049 కోట్లు, భర్త పేరిట రూ.4,149 కోట్లు ఉన్నట్లు వెల్లడించారు. కుమారుడి పేరిట రూ.664 కోట్లు ఉన్నాయి. లీమా విద్యార్హత 6వ తరగతి కాగా, నాలుగు క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం.