VIDEO: వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే

VIDEO: వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే

NLG: చౌటుప్పల్‌లోని ఊర చెరువు అలుగు పారడంతో జాతీయ రహదారి సర్వీస్ రోడ్డుపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో వరద ప్రభావిత ప్రాంతాలను ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంగళవారం ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అధిక వర్షాల కారణంగా చెరువులన్నీ నిండుకుండలా మారాయన్నారు. వరద నీటిని మళ్ళించడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.