ఫూలే ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలి: ఎమ్మెల్యే

ఫూలే ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలి: ఎమ్మెల్యే

VKB: మహాత్మ జ్యోతిరావు ఫూలే ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం పరిగి మండల కేంద్రంలో, ఫూలే వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. మహిళల విద్యకు జ్యోతిరావు ఫూలే పునాదులు వేశారని, ఆయన ఆశయాల సాధనకు కృషి చేయాలని ఎమ్మెల్యే కోరారు.