మూలపల్లి సమీపంలో.. గజరాజులు సంచారం

మూలపల్లి సమీపంలో.. గజరాజులు సంచారం

TPT: చంద్రగిరి మండలం మూలపల్లి చెరువు సమీపంలో గజరాజుల సంచారం చేశాయని స్థానికులు తెలిపారు. అయితే తెల్లవారుజామున మూలపల్లి చెరువు వద్ద సుమారు 8 ఏనుగుల గుంపు రోడ్డుపై విహరించాయన్నారు. స్థానికులు అధికారులకు సమచారం ఇవ్వడంతో.. వాహనదారులు అటుగా ప్రయాణించే సమయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.