అగ్రికల్చర్ వర్సిటీలో విస్తృత సదస్సు

అగ్రికల్చర్ వర్సిటీలో విస్తృత సదస్సు

TG: ఆరోగ్యకరమైన ఆహారోత్పత్తి, రసాయనాల నియంత్రణ లక్ష్యంగా APR 4న వ్యవసాయ వర్సిటీలో సదస్సు నిర్వహించనున్నట్లు VC అల్దాస్ జానయ్య తెలిపారు. శాస్త్రవేత్తలు, రైతులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో పంట మార్పిడిపై చర్చించి వారి అభిప్రాయాలను సేకరించనున్నారు. ఈ సదస్సులో వచ్చే కీలక సూచనలను నివేదిక రూపంలో ప్రభుత్వానికి అందించి, నూతన వ్యవసాయ విధానాల రూపకల్పనకు కృషి చేస్తామని పేర్కొన్నారు.