ప్రభుత్వ అందుల పాఠశాలలో నిమజ్జన వేడుకలు

ప్రభుత్వ అందుల పాఠశాలలో  నిమజ్జన వేడుకలు

KNR: కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీ ఎదురుగా ఉన్న ప్రభుత్వ అందుల పాఠశాలలో సోమవారం రాత్రి గణేశుడు నిమజ్జన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు గణేశుని శోభాయాత్రను డప్పు చప్పుళ్ల మధ్య నృత్యాలు చేస్తూ వినాయకుడికి వీడ్కోలు పలికారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు నంద్యాల భాస్కర్, ఉపాధ్యాయులు రమేష్, రాకేష్, తదితరులు పాల్గొన్నారు.