జాతీయ జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

జాతీయ జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

కామారెడ్డి: 76 వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జుక్కల్ నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. జాతీయ గీతాన్ని ఆలపించి ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు నాయకులు తదితరులు పాల్గొన్నారు .