అంగన్‌వాడీ చిన్నారులకు గుడ్‌న్యూస్

అంగన్‌వాడీ చిన్నారులకు గుడ్‌న్యూస్

TG: గ్రేటర్ HYDలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు మధ్యాహ్న భోజనంతో పాటు ఉదయం అల్పాహారం అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 14న ఈ పథకం ప్రారంభం కానుంది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలోని మొత్తం 3,253 అంగన్ వాడీ కేంద్రాల్లో సుమారు 1.50లక్షల మంది చిన్నారులకు ప్రయోజనం చేకూరనుంది.