ఆళ్లగడ్డ సెబ్ పరిధిలో అక్రమ బెల్టుషాపులపై గట్టి నిఘా

NDL: అక్రమ మద్యం రవాణా బెల్టు షాపు నిర్వహణలపై గట్టి నిఘా ఏర్పాటు చేసినట్లు సెబ్ సీఐ చంద్రమణి తెలిపారు. ఆళ్లగడ్డ సెబ్ స్టేషన్ పరిధిలోని గల 5మండల్లాలో అక్రమ మద్యం విక్రయాలపై గట్టి నిఘా పెట్టామన్నారు. సోమవారం ఆళ్లగడ్డ మండలం మిట్టపల్లి గ్రామంలో తనిఖీలు నిర్వహిస్తుండగా లక్ష్మీనారాయణ అనే వ్యక్తి అక్రమంగా మద్యం అమ్ముతుండగా అరెస్టు చేసినట్లు తెలిపారు.