కల్యాణదుర్గం మున్సిపల్‌ ఛైర్మన్‌ పదవి టీడీపీ కైవసం

కల్యాణదుర్గం మున్సిపల్‌ ఛైర్మన్‌ పదవి టీడీపీ కైవసం

ATP: కల్యాణదుర్గం మున్సిపల్‌ ఛైర్మన్‌ పదవి టీడీపీ కైవసం చేసుకుంది. మున్సిపల్‌ ఛైర్మన్‌గా తలారి గౌతమి ఎన్నికయ్యారు. వైసీపీకి సొంత కౌన్సిలర్లు షాక్ ఇచ్చారు. ఇద్దరు కౌన్సిలర్లు ఓటింగ్‌కు గైర్హాజరు అయ్యారు. టీడీపీకి 14, వైసీపీకి 11 మంది కౌన్సిలర్లు మద్దతు తెలిపారు. దీంతో టీడీపీ విజయం సాధించింది.