పిల్లల మనోవికాస కేంద్రాన్ని ప్రారంభించిన సీపీ

పిల్లల మనోవికాస కేంద్రాన్ని ప్రారంభించిన సీపీ

NZB: నగరంలోని ఖలీల్వాడీలో డాక్టర్ విశాల్ పిల్లల మనోవికాస కేంద్రాన్ని సీపీ సాయిచైతన్య గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేటి రోజుల్లో టెక్నాలజీ కారణంగా చిన్నారుల్లో బుద్ధిమాంద్యం ఏర్పడుతోందని, ఆలోచన సరళి మారుతోందన్నారు. దీంతో పిల్లల్లో అనేక సమస్యలు వస్తున్నాయని తెలిపారు.