VIDEO: 'రాజధాని లేని రాష్ట్రం తండ్రి లేని కుటుంబం వంటిది'
SKLM: కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండగా పీఎం మోదీ సహకారంతో అమరావతి బిల్లు లోక్ సభలో ఆమోదం పొందడం ఎంతో ఆనందంగా ఉందని ఎమ్మెల్యే శిరీష గురువారం వీడియో ద్వారా తెలిపారు. రాజధాని లేని రాష్ట్రం తండ్రి లేని కుటుంబం లాంటిదని వ్యాఖ్యానించారు. అమరావతికి కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధత కల్పించిన నేపథ్యంలో పలాసలోని ప్రజలు తమ ఇళ్లలో దీపాలు వెలిగించి స్వాగతం పలకాలన్నారు