'అభ్యర్థులను గెలిపించే బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాలి'

'అభ్యర్థులను గెలిపించే బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాలి'

CTR: రామకుప్పం మండలం ఉనిషిగానిపల్లె, విజలాపురం, బల్ల గ్రామంలో టీడీపీ సమన్వయ కమిటీ సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. ఇందులో భాగంగా రానున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను గెలిపించే బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాలని ఎమ్మెల్సీ శ్రీకాంత్ సూచించారు. అందరూ అభ్యర్థులను గెలిపించుకుని సీఎం నారా చంద్రబాబుకి కానుకగా ఇవ్వాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్త పై ఉందన్నారు.