VIDEO: మొదటి మహిళా పార్కు.. సమస్యతో సహవాసం
SRD: శాంతి నగర్లో ఆరేళ్ల క్రితం మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మొదటి మహిళా పార్కు ప్రస్తుతం అధ్వానంగా మారింది. కనీస వసతులు లేకపోవడం, గ్రీనరీ కరువవ్వడంతో మహిళలు పార్కుకు రావడం మానేశారు. సౌకర్యాలు కల్పించాలని మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించి పార్కుకు పూర్వ వైభవం తీసుకురావాలన్నరు.