VIDEO: 'సీఎం ఆదేశాలను పాటించకపోవడం దారుణం'

ELR: నూజివీడు మండలం మీర్జాపురం గ్రామం నుంచి గన్నవరం వెళ్లే ప్రధాన రహదారి పెద్ద పెద్ద గుంతలు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయని వాహన చోదకులు వాపోతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్రాంతి పండుగ నాటికి గుంతలు లేని రోడ్లు నిర్మిస్తామని సీఎం ప్రకటించారు. సాక్షాత్తు సీఎం ఆదేశాలను అధికారులు పాటించకపోవడం దారుణమంటున్నారు.