కాయిన్ గేమ్ ఆడుతున్న ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు: SI

కాయిన్ గేమ్ ఆడుతున్న ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు: SI

VZM: మూల బొడ్డవర గ్రామ శివారులో కాయిన్ గేమ్ ఆడుతున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి ఐదు మోటార్ సైకళ్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్.కోట సీఐ నారాయణమూర్తి సోమవారం తెలిపారు. వారి నుండి రూ 13,150 నగదు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. దాడుల్లో సిబ్బంది పాల్గొన్నారు.