బూరుగు అంజయ్య వర్ధంతి

బూరుగు అంజయ్య వర్ధంతి

NLG: తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు, కట్టంగూర్ మండ‌లం ఈదులూరు గ్రామ‌ మాజీ సర్పంచ్ బూరుగు అంజయ్య 22వ వర్ధంతిని, ఈదులూరు గ్రామంలో గురువారం సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా పార్టీల నాయకులు అంజయ్య విగ్రహానికి పూల మాలలు వేసి ఘన నివాళులర్పించారు.