టంగుటూరి ప్రకాశం పంతులు జీవితం ఆదర్శనీయం: ఎస్పీ

టంగుటూరి ప్రకాశం పంతులు జీవితం ఆదర్శనీయం: ఎస్పీ

సత్యసాయి: టంగుటూరి ప్రకాశం పంతులు జీవితం అందరికీ ఆదర్శనీయమని జిల్లా ఎస్పీ వి.రత్న కొనియాడారు. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతిని జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన జీవితం మనందరికీ ఆదర్శప్రాయమని తెలిపారు.