VIDEO: కాకినాడలో వైసీపీ కోటి సంతకాల సేకరణ

VIDEO: కాకినాడలో వైసీపీ కోటి సంతకాల సేకరణ

KKD: కాకినాడ గాంధీ‌నగర్‌లో గాంధీ బొమ్మ సెంటర్ వద్ద YCP గురువారం సాయంత్రం కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టింది. YCP సిటీ అధ్యక్షురాలు సుంకర శివ ప్రసన్న ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టినట్లు నాయకులు తెలిపారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజల నుంచి సంతకాలు సేకరించామన్నారు. వాహనదారుల నుంచి కూడా సంతకాలు సేకరించినట్లు వెల్లడించారు.