నిర్ధవెల్లి గ్రామ ఉప సర్పంచ్‌గా సఫూరా అమేర్ ఎన్నిక

నిర్ధవెల్లి గ్రామ ఉప సర్పంచ్‌గా సఫూరా అమేర్ ఎన్నిక

RR: కేశంపేట మండల పరిధిలోని నిర్ధవెల్లి గ్రామ ఉపసర్పంచ్‌గా సఫూరా జబీన్ అమేర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సర్పంచ్ ఓట్ల లెక్కింపు అనంతరం వార్డు సభ్యులు అందరూ సఫూరా ఆమేర్‌ను ఉప సర్పంచ్‌గా ఎన్నుకున్నారు. ఇందులో భాగంగా ఎన్నికల అధికారి ఉపసర్పంచ్‌కు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.