వంద రోజుల అభివృద్ధి పనులపై సర్పంచ్ నివేదిక

వంద రోజుల అభివృద్ధి పనులపై సర్పంచ్ నివేదిక

NRML: కుంటాల సర్పంచ్‌గా బాధ్యతలు చేపట్టి 100 రోజులు పూర్తయిన సందర్భంగా గజేంధర్ వినూత్న కార్యక్రమం చేపట్టారు. వంద రోజుల్లో జరిగిన అభివృద్ధి పనులను, అమలు చేసిన ప్రగతి ప్రణాళికను గురువారం వివరించారు. గ్రామ వికాసానికి సహకరించిన ఉప సర్పంచ్, పాలకవర్గం, వివిధ పార్టీల నేతలు, యువతకు ధన్యవాదాలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో అందరూ సహకరించాలని కోరారు.