ముగ్గురు ఏఆర్ కానిస్టేబుళ్లు సస్పెండ్

ముగ్గురు ఏఆర్ కానిస్టేబుళ్లు సస్పెండ్

NLR: రౌడీషీటర్ శ్రీకాంత్‌ను నెల్లూరు కారాగారం నుంచి తిరుపతి స్విమ్స్‌కు తరలించే క్రమంలో చేతికి గాయమైన ఘటనలో మరో ముగ్గురు ఏఆర్ కానిస్టేబుళ్లు సస్పెండ్ అయ్యారు. ఇప్పటికే ముగ్గురు కానిస్టేబుళ్లు సస్పెండ్ అయిన విషయం తెలిసిందే. ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ గోపాల్, కానిస్టేబుళ్లు గంగరాజు, కిషోర్‌లపై ఎస్పీ జి.కృష్ణకాంత్ ఈ చర్యలు తీసుకున్నారు.