కాంగ్రెస్ బలపరిచిన సీపీఐ అభ్యర్థి రాణిని గెలిపించండి

కాంగ్రెస్ బలపరిచిన సీపీఐ అభ్యర్థి రాణిని గెలిపించండి

KMM: మధిర మండల పరిధిలోని, మల్లారం గ్రామ సీపీఐ అభ్యర్థిని మందడపు రాణి విజయాన్ని కాంక్షిస్తూ.. కాంగ్రెస్, సీపీఐ నాయకులు విస్తృత ప్రచారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జాతీయ సమితి సభ్యులు భాగమయమంతరావు గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పేదల సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్, సీపీఐ బలపరిచిన అభ్యర్థిని గెలిపించాలని అన్నారు.